Taruvu taruvu putta taruvuna nanalambu (Telugu Lyrics) - Yogi Vemana
తరువు తరువు పుట్టు తరువున ననలంబు
తరువ తరువ పుట్టు దధిని ఘృతము
తలప తలప పుట్టు తనువును తత్త్వంబు
విశ్వదాభిరామ వినురవేమ
Meaning: Rubbing sticks will produce fire, churning butter will produce ghee, persistent desire will make you understand the essence.
My Take: This poem nicely illustrates the importance of being persistent in what we do.
Comments
Post a Comment