Paamukanna Leedu Paapisti Jeevambu (Telugu Lyrics) - Yogi Vemana
పాముకన్న లేదు పాపిష్టి జీవంబు
అట్టి పాము చెప్పినట్టు వినును
ఇలను మూర్ఖు దెలుప నెవ్వరి తరమయా
విశ్వదాభిరామ వినురవేమ
Meaning: Even a snake listens to what we tell. But, it is impossible for anyone to explain a fool.
Comments
Post a Comment