Eddukaina Gaani Eedadi Telpina (Telugu Lyrics) - Yogi Vemana
ఎద్దుకైన గాని యేడాది తెల్పిన
మాట తెలిసి నడుచు మర్మమెరిగి
ముప్పె తెలియలేడు ముప్పదేండ్లకు నైన
విశ్వదాభిరామ వినురవేమ
Meaning: Even an Ox will understand and act if we teach something persistently. But, some people won't even understand even in their 30's.
Comments
Post a Comment