Bahu kavyamulanu pathiyimpaga vochu (Telugu Lyrics) - Yogi Vemana
బహు కావ్యములను పఠియింపగా వచ్చు
బహుళ శబ్దచయము పలుకవచ్చు
సహన మొక్కటబ్బ చాల కష్టంబురా
విశ్వదాభిరామ వినురవేమ
Meaning: We can learn scriptures by reading, by practice we can spell most difficult sounds. But, it is really difficult to develop patience.
Comments
Post a Comment