Vidhya lekayunna vittamu lekunna (Telugu Lyrics) - Yogi Vemana
విద్య లేకయున్న విత్తము లేకున్న
మూఢుడైన తుదకు మూగయైన
ఇష్ట బంధువైన కష్టమే కలుగును
విశ్వదాభిరామ వినురవేమ
Meaning: Lack of education, or lack of money, or being stupid, or being dumb will only cause suffering.
Comments
Post a Comment