Maalu ventaraavu manulu ventaraavu (Telugu Lyrics) - Yogi Vemana
మాళ్ళు వెంటరావు మణులు వెంటరావు
ఆలు బిడ్డలు హితులరాయ రారు
తానూ ఇచ్చు ఈవి తన వెంట వొచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ
Meaning: Buildings, Jewelry, Family, Friends or even the donations made don't come with us.
My Take: Vemana indirectly encouraging people to think less materialistically.
Comments
Post a Comment