Tanuvu vidichi taanu taralipooyeduveela (Telugu Lyrics) - Yogi Vemana
తనువు విడిచి తాను తరలిపోయెడువేళ
తనదు భార్య సుతులు తగిన వార
లొక్కరైన నేగరుసురు మాత్రమే కాని
విశ్వదాభిరామ వినురవేమ
Meaning: Once a person dies, neither his wife nor children nor any other close friend can follow them.
Comments
Post a Comment