Pekku Janula Champi Peedala Vadhinchi (Telugu Lyrics) - Yogi Vemana
పెక్కు జనుల చంపి పీడల వధియించి
డొక్కకొరకు ఊళ్లు దొంగలించి
ఎక్కడికని పోవనెరిగి యముడు చంపు
విశ్వదాభిరామ వినురవేమ
Meaning: One can hide from people after killing and looting people. But, he can't hide from death which will find him and kill.
Comments
Post a Comment