kaavu kaavu manuchu karunamai eedchedu (Telugu Lyrics) - Yogi Vemana
కావు కావు మనుచు కరుణమై యేడ్చెడు
శిశువు చేరదీసి చిత్తమలర
పాలనిచ్చునట్టి పడతి పుణ్యాత్మరా
విశ్వదాభిరామ వినురవేమ
Meaning: Women, who takes care of crying baby and feeds the baby with her milk is virtuous.
Comments
Post a Comment